• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: నీటిలోని మొసలినే ఎత్తుకెళ్లింది

    నీటిలోని మొసలి ఏనుగును కూడా లాగేస్తుందనే విషయం మనకు తెలిసిందే. అలాంటి మొసలిని ఓ పులి నీటిలోంచి బయటికి లాక్కొచ్చిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో నీళ్లలో ఉన్న మొసలిని గమనించిన పులి.. నీటిలోకి దూకింది. దూకిన వెంటనే మొసలిని తన నోట్లో బంధించి బయటికి లాక్కొచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ‘వాట్ ఏ పవర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    https://twitter.com/TheFigen/status/1558886132619804672?s=20&t=0Z7SCby7lZO2ZJfwLljRlQ
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv