• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బద్ధలైన అగ్నిపర్వతం

    అమెరికాలోని హవాయ్ మౌనా లావోప్రపంచంలోనే అత్యంత పెద్దదైనా అగ్ని పర్వతం బద్దలయ్యింది. 1984 తర్వాత మళ్లీ జరగటం ఇదే మెుదటిసారి. అగ్నిపర్వతం ధాటికి ఆ ప్రాంతంలో ఆకాశం ఎర్రగా మారినట్లు కనిపించింది. ఆ ప్రాంతంలో భూకంపం రావటంతోనే విస్పోటనం జరిగిందని భావిస్తున్నారు. [లావా](url) అక్కడే ఉందని, అందువల్ల దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv