• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెక్యూరిటీ గార్డు చెంపపై కొట్టిన మహిళా ప్రొఫెసర్

    ఓ మహిళా ప్రొఫెసర్ సెక్యూరిటీ గార్డు చెంప చెల్లుమనిపించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేయగా, అరెస్టై తర్వాత బెయిల్‌పై విడుదలైంది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో ఇటీవల చోటుచేసుకుంది. గేటు ఆలస్యంగా ఓపెన్ చేశాడనే కారణంతో ఆమె సెక్యురిటీని కొట్టగా అది మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. [వీడియో](url) చూసిన నెటిజన్లు ప్రొఫెసరే ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv