• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు

    [VIDEO](url): దిల్లీలోని సుల్తాన్ పూర్‌లో దారుణమైన ఘటన జరిగింది. స్కూటీ మీద వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. దీంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ప్రమాదానికి కారణమైన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో క్రెడిట్ కార్డు ఏజెంట్, డ్రైవర్ సహా రేషన్ షాపు ఏజెంట్ ఉన్నారని పేర్కొన్నారు. యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. \యువతి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు. A woman in #Delhi … Read more

    ప్రాజెక్ట్ K షూటింగ్‌లో టైర్‌ గోల

    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమాకు సంబందించి ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. ఇందులో సినిమా ఎలా మెుదలయ్యింది అనేది చూపించారు. ఓ టైర్‌ కోసం చిత్ర యూనిట్‌ మెుత్తం కష్టపడుతున్న వీడియో జనల్లా ఆసక్తి పెంచుతోంది. సినిమాలో ఏదో కీలకమైన అంశమని భావిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణే నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. https://youtube.com/watch?v=DGERy23DKwM%26t%3D1s

    ప్రేమికుల ఓవరాక్షన్..పోలీసుల రియాక్షన్

    విశాఖలో ఇద్దరి ప్రేమికుల [ఓవరాక్షన్](url) కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. ఓ యువకుడు అమ్మాయిని అసభ్యకరమైన రీతిలో కూర్చొబెట్టుకుని పట్టపగలే నడిరోడ్డుపై వాహనం నడిపాడు. దీనిని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇది తెలుసుకున్న పోలీసులు రెండు గంటల్లోపే వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటివి ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. విశాఖలో లవర్స్ ఓవర్ యాక్షన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై … Read more

    రక్తపు మరకలతో రిషబ్ పంత్

    టీమిండియా స్టార్ క్రికెటర్‌ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఉన్న [వీడియో](url) వైరల్ అయ్యింది. ఇందులో పంత్ ముఖం రక్తంతో తడిచిపోయింది. అప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. అతడిని గమనించిన స్థానికులు బెడ్‌షీట్‌ కప్పి ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున పంత్ దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నిద్రపోయిన కారణంగా డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. #RishabhPant accident : first video after accident…Pant seen bleeding #GetwellSoon #Roorkee pic.twitter.com/Kr2jplLpd6 — Sonu … Read more

    మాజీ కిక్ బాక్సర్‌ అరెస్ట్

    [VIDEO](url): మాజీ కిక్ బాక్సర్‌ ఆండ్రూ టేట్‌ను రొమానియాలో పోలీసులు అరెస్ట్ చేశారు. మానవ అక్రమ రవాణా, రేప్‌, కొంతమందితో కలిసి నేరాలకు పాల్పడుతున్న కేసులో విచారణ జరుగుతోంది..బుచెస్టర్‌లోని టేట్‌ ఇంటిపై దాడి చేసి అతని సోదరుడు సహా మరో నలుగురు రొమానియన్లను కూడా స్టేషన్‌కు తరలించారు. వీరు మహిళలను రిక్రూట్‌ చేసుకొని వారు నగ్న చిత్రాలు తీయాల్సిందిగా బలవంతపెడుతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి కత్తులు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. #AndrewTate tf is going on @Cobratate ? pic.twitter.com/Q22Al2ASBh — ???????????? … Read more

    బండ్లన్న స్పీచ్‌.. మళ్లీ ఇరగదీశాడు

    బండ్ల గణేశ్ స్పీచ్‌కి అభిమానులు చాలామందే ఉంటారు. ఎందుకంటే ఆ మాటలు అలా పూణకాలు తెప్పిస్తుంటాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లలో స్పీచ్‌తో అలరించిన బండ్ల గణేశ్…రవితేజ ధమాకా సక్సెస్‌ మీట్‌లోనూ అదేస్థాయిలో రెచ్చిపోయారు. ఈ వేడుకకు తానే వస్తానని ఫోన్‌ చేసి నిర్మాతలకు చెప్పినట్లు వెల్లడించారు. రవితేజ ఎంతోమంది దర్శకులకు జీవితం ఇచ్చాడన్నారు. తనదైన ప్రాసలు, పంచ్‌లతో మరోసారి బండ్లన్న స్పీచ్‌ ఇరగదీశాడు అంటున్నారు.

    డిసెంబర్ 30న థియేటర్‌, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు

    ఈ ఏడాది చివరిదశకు వచ్చింది. వారాంతంలో పెద్ద సినిమాలు విడుదలకు లేవు. దీంతో కొన్ని చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అవెంటో చూడండి. టాప్‌ గేర్  ఆది సాయికుమార్‌ నటించిన టాప్ గేర్ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని ఈ కుర్ర హీరో ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు తగ్గట్లుగానే ట్రైలర్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రానికి శశింకాంత్ దర్శకత్వం వహించాడు. రాజయోగం  సాయి రౌనక్, అంకిత ప్రధాన పాత్రల్లో జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ … Read more

    సల్మాన్‌ ఇంటివద్ద లాఠీఛార్జ్

    [VIDEO](url): సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేళ ముంబయి బంద్రాలోని ఆయన నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రహదారిపై గుమిగూడటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సల్మాన్‌ ఇంట్లో నుంచి బాల్కనీకి వచ్చి అభివాదం చేశారు. దీంతో ఆనందంతో పోలీసులను దాటుకొని రోడ్డుపైకి వచ్చారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో అందరూ అక్కడ్నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు. #SalmanKhanBirthday #Police#lathicharge #fans #waiting #Outside #SalmanKhan #House #Bandra @MumbaiPolice @DGPMaharashtra … Read more

    మాజీ ప్రేయసికి సల్మాన్‌ ఖాన్‌ ముద్దు

    బాలీవుడ్ సూపర్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన ఓ పని ఇప్పుడు [వైరల్](url) అయ్యింది. మాజీ ప్రేయసి సంగీతా బిజ్‌లానీకి సల్మాన్‌ ముద్దు పెట్టాడు. కార్యక్రమానికి హాజరై వెళ్తున్న ఆమెతో కాసేపు మాట్లాడి తర్వాత నుదుటిపై ముద్దుపెట్టి పంపించారు. స్వయంగా కారు దగ్గరకు వెళ్లి డోర్ తీసి ఎక్కించారు. సల్మాన్‌ సోదరి అర్పితా ఇంట్లో పార్టీ హుషారుగా జరిగింది. హీరో షారుఖ్‌తో పాటు టబు, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, సునీల్‌ షెట్టి సహా పలువురు హాజరయ్యారు. సల్మాన్‌ ఖాన్ … Read more

    నా తమ్ముడయ్య స్వామి: జగన్

    వైఎస్ ఆర్ జిల్లా పర్యటనలో సీఎం జగన్ కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో [వైరల్](url) అయ్యింది. మూడ్రోజుల పర్యటన ముగించుకొని వెళ్తుండగా ఓ వ్యక్తి అర్జీ ఇచ్చేందుకు వెళ్లాడు. దాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డికి అందించమని సీఎం సూచించారు. కానీ, అతడు మాత్రం ముఖ్యమంత్రికే ఇవ్వాలని ప్రయత్నించగా ఎంపీని చూపిస్తూ ఆయనెవరో కాదు..నా తమ్ముడే కద స్వామి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. భద్రతా సిబ్బంది ఎంపీని నిలువరిస్తుంటే సీఎం ఇలా స్పందించారని తెలుస్తోంది. Security refuses to allow MP Avinash … Read more