విశాఖలో ఇద్దరి ప్రేమికుల [ఓవరాక్షన్](url) కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. ఓ యువకుడు అమ్మాయిని అసభ్యకరమైన రీతిలో కూర్చొబెట్టుకుని పట్టపగలే నడిరోడ్డుపై వాహనం నడిపాడు. దీనిని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇది తెలుసుకున్న పోలీసులు రెండు గంటల్లోపే వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటివి ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
-
Screengrab Twitter:VizagNewsman
-
Screengrab Twitter:VizagNewsman
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్