• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బైక్‌పై ధోని రైడ్‌.. వీడియో వైరల్

    క్రికెట‌ర్ ఎం.ఎస్ ధోనీ.. రాంచీలో రైడింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవ‌ల వింటేజ్ కార్ల‌లో తిరుగుతున్న‌ట్లు క‌నిపించిన అత‌డు.. తాజాగా హోండా రెప్సాల్ 150 మోట‌ర్ బైక్‌లో రైడింగ్ చేశాడు. త‌న ఇంటి వ‌ద్దకు చేరుకున్న స‌మ‌యంలో ఓ అభిమాని త‌న మొబైల్ ఫోన్‌తో వీడియో షూట్ చేశాడు. ఓ ఫోటో దిగేందుకు ఛాన్స్ ఇవ్వాలంటూ అభిమానులు వేడుకున్నారు. కానీ ధోనీ త‌న బైక్‌తో ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే రాంచీలో ఉన్న ఫామ్‌హౌజ్‌లో ధోనీకి చాలా బైక్‌లు … Read more

    VIRAL: బైక్‌పై అమ్మాయిల ముద్దులాట!

    కదులుతున్న బైక్‌పై ఇద్దరు యువతులు ముద్దులాటలు ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు అమ్మాయిలు సాధారణ దుస్తుల్లో బైక్‌పై ఎదురెదురుగా కూర్చుని రైడ్ చేస్తున్నారు. ఒకరినొకరు కౌగిలించుకుంటూ విన్యాసాలు చేస్తున్నారు. అనంతరం ఒకరికొకరు లిప్ కిస్ పెట్టుకున్నారు. ఈ స్టంట్స్ చేస్తున్నప్పుడు అమ్మాయిలు బైక్ హ్యాండిల్ పట్టుకోకపోవడం విశేషం. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. https://www.instagram.com/reel/CralqF5h1a-/?utm_source=ig_web_copy_link

    అమ్మాయిలకు బైక్‌ నేర్పించడం ఈజీ కాదు గురూ !

    [[VIDEO:](url)](url) ద్విచక్ర వాహనాలను అమ్మాయిలకు నేర్పించడం కొద్దిగా సాహసంతో కూడుకున్న పని. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి యువతికి బైక్ నేర్పించేందుకు సిద్ధమయ్యాడు. ఆమెకు బైక్ ఇచ్చి వెనకాలే కూర్చున్నాడు. కొద్ది దూరం సాఫీగా వెళ్లినప్పటికీ.. తర్వాత బ్రేక్ బదులు రేస్ ఇవ్వడంతో రెండు, మూడు మలుపులు తిరిగి బొక్కా బోర్లా పడ్డారు. దీనికి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. https://www.instagram.com/p/CqfRJ_Zg1IU/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

    ప్రేమికుల ఓవరాక్షన్..పోలీసుల రియాక్షన్

    విశాఖలో ఇద్దరి ప్రేమికుల [ఓవరాక్షన్](url) కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. ఓ యువకుడు అమ్మాయిని అసభ్యకరమైన రీతిలో కూర్చొబెట్టుకుని పట్టపగలే నడిరోడ్డుపై వాహనం నడిపాడు. దీనిని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇది తెలుసుకున్న పోలీసులు రెండు గంటల్లోపే వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటివి ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. విశాఖలో లవర్స్ ఓవర్ యాక్షన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై … Read more

    కశ్మీర్ లోయల్లో నారా బ్రాహ్మణి బైక్ రైడ్

    టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, నందమూరి బాలక్రిష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి కశ్మీర్‌లో సాహస యాత్రలు చేస్తోంది. లడ్డాక్‌లోని పర్వతాలపై తన ‘జావా ఎజ్ది’ బైక్‌పై రైడింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె నడిపై బైక్ అధిక బరువు ఉన్నా సునాయాసంగా నడుపుతోంది. ఆమె బైక్ కలర్ కూడా పసుపు రంగులోనే ఉండటం విశేషం. కాగా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, మరోవైపు తన భర్త నారా లోకేశ్‌కు రాజకీయంగా అండగా ఉంటోంది.