• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బైక్‌పై ధోని రైడ్‌.. వీడియో వైరల్

    క్రికెట‌ర్ ఎం.ఎస్ ధోనీ.. రాంచీలో రైడింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవ‌ల వింటేజ్ కార్ల‌లో తిరుగుతున్న‌ట్లు క‌నిపించిన అత‌డు.. తాజాగా హోండా రెప్సాల్ 150 మోట‌ర్ బైక్‌లో రైడింగ్ చేశాడు. త‌న ఇంటి వ‌ద్దకు చేరుకున్న స‌మ‌యంలో ఓ అభిమాని త‌న మొబైల్ ఫోన్‌తో వీడియో షూట్ చేశాడు. ఓ ఫోటో దిగేందుకు ఛాన్స్ ఇవ్వాలంటూ అభిమానులు వేడుకున్నారు. కానీ ధోనీ త‌న బైక్‌తో ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే రాంచీలో ఉన్న ఫామ్‌హౌజ్‌లో ధోనీకి చాలా బైక్‌లు ఉన్న విషయం తెలిసిందే.

    https://www.instagram.com/reel/Cv46cSrsACs/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv