• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సల్మాన్‌ ఇంటివద్ద లాఠీఛార్జ్

    [VIDEO](url): సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేళ ముంబయి బంద్రాలోని ఆయన నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రహదారిపై గుమిగూడటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సల్మాన్‌ ఇంట్లో నుంచి బాల్కనీకి వచ్చి అభివాదం చేశారు. దీంతో ఆనందంతో పోలీసులను దాటుకొని రోడ్డుపైకి వచ్చారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో అందరూ అక్కడ్నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv