టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ ఇన్‌స్టాలో షేర్ చేసిన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాలమీగడ లాంటి చీరలో ఒంపుసొంపులను ప్రదర్శించింది. గునుగు పూల చెట్ల మధ్య కూర్చోని హాట్‌గా కనిపించింది. ఈ ఫొటోలకు దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలోని ‘తుఝే దేఖా తో యే జనా సనమ్’సూపర్ హిట్ సాంగ్‌ను కోట్ చేసింది. ఇస్మార్ట్ శంకర్, డిస్కోరాజా, అల్లుడు అదుర్స్ వంటి తెలుగు చిత్రాల్లో నభా నటేష్ నటించి ఆకట్టుకుంది.
-
Courtesy Instagram: nabha natesh
-
Screengrab Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్