HBD RAPO: ఈ 5 ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్సే.. రామ్‌ను ఎనర్జటిక్ స్టార్‌ను చేసింది!
టాలీవుడ్లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అనగానే ముందుగా రామ్ పోతినేని గుర్తుకువస్తాడు. ఆయన నటించిన సినిమాలన్ని ఫుల్‌జోష్‌తో ఉంటాయి. డ్యాన్స్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా ప్రతీదానిలోనూ రామ్ తమదైన మార్క్‌ను చూపిస్తుంటాడు. తెలుగులో డ్యాన్స్ అద్భుతంగా చేసే అతి తక్కువమంది హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. తెరపై రామ్ డ్యాన్స్‌ను ప్రేక్షకులు కళ్లు అప్పగించి మరి చూస్తుంటారు. తన మెుదటి సినిమా ‘దేవదాస్’తోనే తానేంటో రామ్ నిరూపించుకున్నాడు. కాగా, ఇవాళ రామ్ పోతినేని పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రామ్ తన డ్యాన్స్‌తో … Read more