• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HYDERABAD: హైదరాబాద్‌లో 11 వేల మంది మిలియనీర్లు… ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో భాగ్యనగరం!

    హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ రోజురోజుకి పెరుగుతోంది. వ్యాపార అవకాశాలు, నివాసానికి ఆమోదయోగ్యంగా ఉండటంతో ఎక్కువమంది మహానగరాన్ని ఎంచుకుంటున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులున్న జాబితాలో భాగ్యనగరం చోటు దక్కించుకుంది. నగరంలో చాలామంది మిలియనీర్లు ఉన్న కారణంగా 65వ స్థానంలో నిలిచింది. సంపన్న నగరం  ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌కు అవకాశం దక్కింది. హెండ్లీ అండ్ పార్టనర్స్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం 65వ స్థానంలో నిలిచింది భాగ్యనగరం. నగరంలో మెుత్తం 11,100 మిలియనీర్లు ఉన్నారు. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో అత్యధిక … Read more

    TUNNEL AQUARIUM:హైదరాబాద్‌ నడిబొడ్డున టన్నెల్ ఎక్వేరియమ్… 60 కిలోల చేపను వెళ్లి చూడండి

    హైదరాబాద్‌లో మరో అద్భుతం కనివిందు చేయనుంది. నగరవాసులు వేసవిలో ఎంజాయ్ చేసేందుకు నీటి లోపల ఆక్వా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. జలాంతర్గామి మాదిరిగా ఉండే ఈ టన్నెల్‌ లోపల వేల రకాల చేపలను ఉంచారు. మహా నగరంలో ఇదెక్కడ ఉంది? దీన్ని సందర్శించాలంటే ఎంత చెల్లించాలి అనే విషయాలు తెలుసుకోండి. ఆక్వా ఎగ్జిబిషన్ వివిధ దేశాల్లో నీటి లోపల టన్నెల్‌ను ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల చేపలను దగ్గర్నుంచి చూసేలా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇవి కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు. ఇలాంటి … Read more

    హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

    TS: నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మధ్యాహ్నం 1 నుంచి 8 గంటల వరకు ఆయా రూట్లను మూసేస్తున్నారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్ వైపు ఆంక్షలు ఉంటాయి. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్ రోడ్, లుంబినీ పార్క్, ప్రసాద్ ఐమ్యాక్స్ పూర్తిగా మూసేసే ఉంటాయి. ఆయా రూట్ల వైపు నుంచి వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం ట్రాఫిక్ పోలీసుల … Read more

    Hyderabad Ambedkar Statue: అంబేడ్కర్ నీడన నాలెడ్జ్ హబ్.. 125 అడుగుల ఎత్తుతో విగ్రహం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే?

    తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యం విజయవంతంగా పూర్తయ్యింది. యావత్ జాతి గర్వించేలా దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని రూపొందించింది. హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ తీరం వెంబడి నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి ఆనుకొని ఈ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పనులను చకచకా చేసేస్తోంది. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన ఈ భారీ అంబేడ్కర్‌ విగ్రహం ప్రత్యేకతలు ఏంటి? నిర్మాణానికి ఎన్నికోట్లు ఖర్చు చేశారు? వంటి ఆసక్తికర అంశాలను … Read more

    నా తడాఖా చూపిస్తా.. మీ అంతు చూస్తా: ఎమ్మెల్యే

    భారాసలో అంతర్గత పోరు బట్టబయలవుతుంది. హైదరాబాద్‌ అంబర్‌పేట‌్‌లో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. గోల్నాక డివిజన్‌లో మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి కార్పొరేటర్‌ లావణ్య నివాళులర్పించారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, కార్పొరేటర్ దంపతుల మధ్య వివాదం తలెత్తింది. నీ అంతుచూస్తానంటూ లావణ్యను ఎమ్మెల్యే బెదిరించారు. దీంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. కార్పొరేటర్‌గా ఎన్నికైనప్పటి నుంచి ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు. War of words between Amberpet MLA Kaleru Venkatesh and Golnaka Corporators Husband Srinivas … Read more

    Hyderabad Rains: వడగండ్ల బీభత్సం… తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ!

    హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచి కొడుతోంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, సికింద్రాబాద్, నారాయణ గూడలో వాన కురిసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు పొలాల వద్ద చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌, నాగోల్‌, ఎల్బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, రామాంతపూర్‌, అంబర్‌పేట్‌, మలక్‌ … Read more

    Cable Bridges: భారత్‌లోని ఈ అత్యద్భుత కేబుల్‌ బ్రిడ్జిల గురించి మీకు తెలుసా?

    భారత దేశంలో ఎన్నో అత్యద్భుత కట్టడాలు ఉన్నాయి. వీటిలో కేబుల్‌ బ్రిడ్జిలకో ప్రత్యేక స్థానం ఉంది. నేల, నీటిపై తెలియాడుతున్నట్లు కనిపించే ఈ వంతెనలు చూపరులను కట్టిపడేస్తాయి. సెల్ఫీలు దిగమని ఆహ్వానిస్తాయి. సాయంత్రపు వేళల్లో ఈ కేబుల్‌ బ్రిడ్జిల వద్ద వీక్షకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ప్రజలు మానసిక ఉల్లాసాన్ని పొందుతుంటారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యాద్భుతమైన కేబుల్‌ బ్రిడ్ట్‌ నిర్మాణాలు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అటల్‌ సేతు (గోవా) అటల్‌ సేతును దేశంలోనే అత్యంత … Read more

    బీజేపీలో మున్నాబాయ్ ఎంబీబీఎస్‌లు: కేటీఆర్

    TS: మోదీ విద్యార్హతపై కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వచ్చిన హైకోర్టు తీర్పు అనంతరం కేటీఆర్ [ట్వీట్](url) చేశారు. చూస్తుంటే బీజేపీలో చాలామంది మున్నాబాయ్ ఎంబీబీఎస్‌లు ఉన్నట్లు ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి కూడా ఇద్దరు ఎంపీలకు నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఒకరు తమిళనాడు, మరొకరు రాజస్థాన్ యూనివర్సిటీల నుంచి పట్టా పొందారని విమర్శించారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఇలా తప్పుడు విద్యార్హతను చూపించడం నేరం కాదా? దోషులుగా తేలితే లోక్‌సభ స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటిస్తారా? అంటూ ప్రశ్నించారు. Looks like we have … Read more

    హైదరాబాద్‌లో మరిన్ని ప్లైఓర్లు నిర్మిస్తాం: కేటీఆర్

    హైదరాబాద్‌లో మెట్రోలైన్‌ను భవిష్యత్తులో హయత్ నగర్‌ వరకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే మెట్రో లైన్‌ను ఎయిర్‌పోర్టు వరకూ కలిపే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. SRDPలో భాగంగా రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్‌ RHS ఫ్లైఓవర్‌ను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్లైఓవర్లు నిర్మిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

    MANCHU VISHNU VS MANOJ:  మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి.. ఇంట్లో చొరబడి రచ్చ రచ్చ 

    ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు కుటుంబంలో విబేధాలు రచ్చకెక్కాయి. మంచు విష్ణు, మనోజ్‌ మధ్య వివాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు కావాల్సిన వాళ్లపై దాడి చేస్తున్నాడంటూ మనోజ్ ఓ వీడియోను  ఫేస్‌బుక్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. అందులో విష్ణు ఎవరిపైకో దూకుడు వెళ్తుంటే ఇద్దరు అడ్డుకున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.  అసలేం జరిగింది? మంచు మనోజ్‌ అనుచరుడు సారథి అనే వ్యక్తిని విష్ణు కొట్టాడని సమాచారం. ఆ సమయంలో మనోజ్ … Read more