• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    అమెరికాలో రాజమౌళికి ఘన స్వాగతం

    అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో RRR బియాండ్ ఫెస్ట్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన RRR మూవీ దర్శకుడు, దర్శక ధీరుడు రాజమౌళికి ఘన స్వాగతం లభించింది. రాజమౌళి ఆడిటోరియంలో వెళ్ళగానే అక్కడ ఉన్నవారంతా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి రాజమౌళి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన [వీడియో](url) వైరల్ అవుతుంది. SS Rajamouli gets a rapturous, long standing ovation after #RRR at #BeyondFest pic.twitter.com/KGBKlCZeVR — eric (@MrEAnders) October 1, 2022

    LIVE: అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవం

    దివంగత కమెడియన్ అల్లు రామలింగయ్య శతజయంతిని పురష్కరించుకొని నిర్మాత అల్లు అరవింద్ అల్లు స్టూడియోస్ నిర్మించారు. నేడు ఈ స్టూడియోను ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు అరవింద్ సహా పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు. https://youtube.com/watch?v=DfZZTTQiTRo

    ‘నో మోర్ మెర్సీ’ అంటున్న నాగ్

    కింగ్ నాగార్జున హీరోగా, సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించిన ‘ది ఘోస్ట్’ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో నాగార్జున మాస్ యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. యాక్షన్ సీన్స్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉండడంతో ప్రేక్షకులకు ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ‘నో మోర్ మెర్సీ’ అంటూ నాగార్జున విలన్లను ఊచకోత కోయడం ట్రైలర్‌కే హైలెట్‌గా మారింది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం చేపట్టారు. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

    యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘అవుననవా’ సాంగ్

    విశ్వక్ సేన్, మిథిలా జంటగా అశ్వత్ మరిముత్తు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ‘అవుననవా’ అనే సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. 3 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో 8వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కానుంది.

    ఆకట్టుకుంటున్న ‘మంత్ ఆఫ్ మధు’ టీజర్

    నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా శ్రీకాంత్ నాగోతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న కొన్ని అపార్థాల, వాటి వలన కలిగిన నష్టాలను ఈ మూవీలో చూపించినట్లు తెలుస్తుంది. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

    6M వ్యూస్‌ క్రాస్ చేసిన గాడ్ ఫాదర్ ట్రైలర్

    గాడ్ ఫాదర్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు 6మిలియన్ వ్యూస్‌ సాధించిన ట్రైలర్.. యూట్యూబ్‌లో నం.1గా ట్రెండ్ అవుతోంది. మరో 278 వేల లైక్స్ రాబట్టింది. మెగాస్టార్ దెబ్బకు ఇదివరకు ఉన్న ట్రైలర్ల రికార్డులు కనుమరుగవుతున్నాయి. ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మెగాస్టార్ మాస్ మూమెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న విడుదల కానుంది.

    రాశీ ఖన్నా లేటెస్ట్ హాట్ పిక్స్

    యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మిల్క్ బ్యూటీ వైట్ కలర్ డ్రెస్సులో ఎద అందాలను చూపిస్తూ మత్తెక్కిస్తుంది. లూజ్ హెయిర్‌తో కూర్చిలో కూర్చుని, మెట్లపై నిల్చుని పలురకాల ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా మై క్రష్, హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో హీరో కార్తీతో సర్దార్ మూవీలో నటిస్తుంది. మరోవైపు హిందీ ప్రాజెక్టు యోధాలో కూడా యాక్ట్ చేస్తుంది. ఈ హాట్ … Read more

    అభిమానిని లాగిపెట్టి కొట్టిన హీరోయిన్

    తమకు ఇష్టమైన సెలెబ్రిటీలు కనిపిస్తే అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు, వారిని టచ్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇలా కొన్నికొన్ని సార్లు వాళ్ళ బాడీగార్డ్‌ల చేత దెబ్బలు తింటూ ఉంటారు. అయితే తనను టచ్ చేసినందుకు ‘సాటర్‌డే నైట్’ సినిమా హీరోయిన్ సానియా అయ్యప్పన్ ఓ అభిమానిని కొట్టింది. బాడీ గార్డులు ఉన్నప్పటికీ అభిమాని, ఆమెను టచ్ చేయడంతో కోపంతో లాగిపెట్టి కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. Watch On Instagram గుర్తుపై క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు. View … Read more

    నయన్ మేకింగ్ వీడియో చూశారా

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా అక్టోబరు 5న దసరా కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నయనతార నటించింది. ఇందులో సత్య ప్రియా జయదేవ్‌ పాత్రను ఈ బ్యూటీ పోషించింది. అయితే, ఈ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నయన్, చిరు మధ్య సన్నివేశాలున్నాయి. సీఎం కుమార్తెగా, చిరుకి సోదరిగా ఈ సినిమాలో నయన్ వ్యవహరించనుంది.

    LIVE: ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

    అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గాడ్‌ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అనంతపురంలో ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వేదికపై చిరంజీవి మాటలు వినేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.