• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    రికార్డు సృష్టిస్తున్న ‘కబ్జా’ టీజర్

    ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కబ్జా’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ నిన్న విడుదలైంది. ఆ టీజర్ ఆకట్టుకోగా తాజాగా అది రికార్డు సృష్టించింది. ఏకంగా 10మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి.. కన్నడ సినిమా స్థాయిని మరోసారి నిలబెట్టించి. కాగా ఈ మూవీ టీజర్ KGFమూవీకి పోలి ఉందని నెటిజన్స్ భావిస్తున్నారు.

    ఉపేంద్ర కబ్జా మూవీ టీజర్‌ రిలీజ్

    రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన కబ్జా మూవీ టీజర్‌ విడుదలైంది. టీజర్ వీడియోలో తుపాకులు, గ్యాంగ్‌స్టార్ల నేపథ్యంలో స్టోరీ కొనసాగుతున్నట్లుగా సినిమాపై మరింత ఆసక్తిని రేపుతుంది. ఆర్.చంద్రు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్ సహా తదితరులు నటిస్తున్నారు. మరోవైపు ముగ్గురు కన్నడ స్టార్స్, ఉపేంద్ర, సుదీప్, శివరాజ్‌కుమార్‌ల ఈ సినిమాలో నటించడం విశేషం. భారీ అంచనాలతో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

    విక్రమ్ వేద ఆల్కహోలియా వీడియో సాంగ్ రిలీజ్

    హృతిక్ రోషన్ నటించిన విక్రమ్ వేద మూవీ నుంచి ఆల్కహోలియా వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాటలో హృతిక్ రోషన్ మందు సీసాతో బారులో వేసిన స్టెప్పులు అదరగొడుతున్నాయి. ఈ పాటకు మనోజ్ ముంతాషిర్ లిరిక్స్ అందించగా, విశాల్, షేకర్, స్నిగ్ధజిత్ భౌమిక్, అనన్య చక్రవర్తి కలిసి ఆలపించారు. మేఘదీప్ బోస్ మ్యూజిక్ అందించగా, గణేష్ హెగ్డే కొరియోగ్రఫీ చేశారు. సైఫ్ అలీఖాన్, రాధికా ఆప్టే, రోహిత్ సరాఫ్ నటించిన ఈ హిందీ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. తమిళంలో సక్సెస్ సాధించిన … Read more

    REVIEW: లైఫ్‌ ఆఫ్‌ ముత్తు

    గౌతమ్ మీనన్‌ దర్శకుడిగా శింభుతో మరోసారి జతకట్టిన తీసుకొచ్చిన గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’. ‘వెందు తానిందాదు కాదు’ తమిళ సినిమా తెలుగు వెర్షన్‌గా ఇవాళ థియేటర్లో విడుదలైంది. గౌతమ్‌ మీనన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన కమ్‌బ్యాక్‌ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మరి లైఫ్‌ ఆఫ్ ముత్తుతో గౌతమ్‌ మీనన్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడా..చూద్దాం.. ముత్తు కథేంటి? ఓ మారుమూల ప్రాంతంలో తల్లి, సొదరితో కలిసి నివసించే ఓ కుర్రాడు జీవితంలో ముందుకు సాగాలనే లక్ష్యంతో … Read more

    ముత్తు నుంచి మల్లె పువ్వు లిరికల్ వీడియో

    ది లైఫ్ ఆఫ్ ముత్తు మూవీ నుంచి మల్లె పువ్వు తెలుగు లిరికల్ వీడియో విడుదలైంది. హాలో మామ మల్లెపువ్వు వేచి వేచి వాడేరా.. అరె వెన్నెలేమో వచ్చి వచ్చి పోయేరా అంటూ కొనసాగుతున్న సాంగ్ అలరిస్తోంది. ఈ వీడియోలో పలు ఎమోషనల్ వెరియేషన్లలో కనిపిస్తున్న హీరో శింబును చూడవచ్చు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, ఏవీ పూజ ఆలపించింది. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 17న రిజీల్ కానుంది. శింబు సరసన సిద్ధి … Read more

    ‘బ్రహ్మాస్త్ర’ స్పెషల్ వీడియో రిలీజ్

    పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ నుంచి ఓ స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విటర్‌లో విడుదల చేశారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. సినిమా విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ వీడియో వదిలారు. ఈ చిత్రం మొదటి వారం రూ.300 కోట్లు వసూలు చేసినట్లు కరణ్ తెలిపారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో రెండో వారంలోకి అడుగు పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీడియో కోసం వాచ్ ఆన్ బటన్‌పై క్లిక్ చేయండి. https://twitter.com/karanjohar/status/1570634809009143808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1570634809009143808%7Ctwgr%5Ea7a2d6ea5a681b6db9ae3aa602f463a3db4f710e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-6454159011845084414.ampproject.net%2F2208242209000%2Fframe.html

    ‘ది ఘోస్ట్’ నుంచి వేగం లిరికల్ వీడియో రిలీజ్

    ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ నుంచి వేగం లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. వీడియోలో హీరో నాగార్జున, హీరోయిన్ సోనాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయి. మరోవైపు దుబాయ్ లోకేషన్లలో షూట్ చేసిన సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ పాటకు కృష్ణ మాదినేని లిరిక్స్ అందించగా, భరత్- సౌరభ్, కపిల్ కపిలన్, రమ్య బెహరాలు సంయుక్తంగా ఆలపించారు.

    Review: శాకిని డాకిని మూవీ ప్రేక్షకులను మెప్పించిందా..?

    కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ని తెలుగులో ‘శాకిని డాకిని’గా తీసుకొచ్చాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. ఈ సినిమాకి విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ, దూకుడైన ప్రమోషన్లతో ఈ మూవీపై అంచనాలను పెంచేసింది చిత్రబృందం. శుక్రవారం(Sep 16) ప్రేక్షకులను పలకరించింది. మరి ఈ సినిమా వెండితెరపై నిలబడిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? ఇద్దరి వ్యక్తుల మధ్య శత్రుత్వం.. స్నేహంగా మారితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్నేహ బంధం.. ఒక బలమైన కారణం వల్ల ఏర్పడితే అది అత్యద్భుతంగా … Read more

    REVIEW: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

    విభిన్న కథలతో, చొక్కాలు చించుకునే మాస్‌ సీన్లు లేకుండా మనసుకు హత్తుకునే సినిమాలు తెరకెక్కిస్తాడు మన మోహన కృష్ణ ఇంద్రగంటి. సుధీర్‌ బాబు, కృతిశెట్టితో ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ ఇవాళ మరోసారి వెండితెర అభిమానులను పలకరించాడు. గతంలో సుధీర్‌తో ప్రేక్షకులను ‘సమ్మోహన’ పరిచాడు. మరి ఈ సారి వీరి కాంబో వర్కవుట్‌ అయిందా. చూద్దాం కథ: కథ రాసుకోవడంలో మోహన కృష్ణ భిన్నంగానే ఆలోచిస్తాడు. ఇక్కడ కూడా అంతే ‘ ఆ అమ్మాయి..’ కథ కొత్త పాయింట్‌ తో … Read more

    ఆస్కార్‌ బరిలో ‘దోస్తీ’ పాట

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమా పేరును మార్మోగేలా చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అద్భుత నటకు జూ.ఎన్టీఆర్‌ ఆస్కార్‌ బరిలో ఉంటాడని సినీ విశ్లేషకులు ఇప్పటికే చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాలోని దోస్తీ పాట కూడా అకాడమీ అవార్డుల బరిలో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. దోస్తీ పాటను తెలుగులో హేమచంద్ర ఆలపించగా, హిందీలో అమిత్‌ త్రివేది పాడారు. గంభీరంగా సాగే ఈ పాట విడుదలైన అన్ని భాషల్లోనూ శ్రోతలను అలరించింది.