అరుపులు పుట్టిస్తున్న ది వారియర్ ట్రైలర్
హీరో రామ్ ది వారియర్ మూవీ ట్రైలర్ విడుదలైంది. వీడియోలో ఒక చెట్టు మీద 40 పావురాలున్నాయ్. ఒక్క దాన్ని కాల్చితే ఇంకా ఎన్ని ఉంటాయంటూ హీరో ఎంట్రీ ఉంటుంది. కర్నూల్లో డీఎస్పీ జాబ్, మరోవైపు హీరోయిన్ కృతి శెట్టి ఎంట్రీ కూడా అదిరిపోయింది. ఇంకోవైపు విలన్ క్యారెక్టర్ ఆది పినిశెట్టి లుక్ మాములుగా లేదు. మొత్తానికి ట్రైలర్ మాత్రం అభిమానుల్లో అరుపులను పుట్టిస్తోంది. మీరు కూడా ఓ సారి ట్రైలర్ చూసేయండి మరి.