తెలుగు అందాల తార ఈష రెబ్బ తన తాజా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ సారీలో ఈ ముద్దుగుమ్మగా అందంగా కనిపించింది. లూజ్ హెయిర్‌తో ఫుల్ హ్యాండ్ బ్లౌజ్లో మెరిసింది. చురుకైన లుక్స్‌తో కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ లుకింగ్ గార్జియస్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
-
Courtesy Instagram: eesha rebba
-
Courtesy Instagram: eesha rebba
-
Courtesy Instagram: eesha rebba
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్