• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: నీటి గ్లాసుతో శునకం సర్కస్ ఫీట్లు

    ఈ శునకం చేసిన పనిని చూస్తే మీరు వావ్ అంటారు. కుక్క నుదిటిపై నీటితో ఉన్న గ్లాసు పెట్టగా అది కిందపడనీయకుండా జాగ్రత్తగా నడిచింది. ఆ క్రమంలో డాగ్ వాటర్‌ గ్లాస్‌పై ఫోకస్ పెట్టి నడిచిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ [వీడియో](url)ను దాదాపు లక్ష మంది లైక్ చేయగా, 14 వేల మందికిపైగా రీ ట్వీట్ చేశారు. సాధారణంగా శునకాలు ఆర్మీ సహా పలు విభాగాల్లో విన్యాసాలు చేయడం అప్పడప్పుడు చూసి ఉంటాం. కానీ ఇలా చూడటం చాలా అరుదని చెప్పవచ్చు.

    https://twitter.com/TheWoofWorld/status/1567838425453154304?cxt=HHwWgMC-5bevisIrAAAA
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv