• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందుకే పేరు మార్చుకున్నా: సబా ఆజాద్‌

    నటి, సంగీత దర్శకురాలు సబా ఆజాద్‌ తన పేరు మార్చుకోవడం వెనక గల ఇతివృత్తాన్ని వెల్లడించారు. హిందూస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు తెలిపారు. ‘ఆజాద్‌’ అనేది తన బామ్మ కలం పేరు అని అందుకే తన పేరులో చేర్చుకున్నానని సబా ఆజాద్‌ తెలిపారు. ‘దేవుడిని నమ్మని వ్యక్తిగా నాకు మా బామ్మ కలం పేరు నచ్చింది అందుకే పెట్టుకున్నా’ అన్నారు. పాస్‌పోర్టులో మాత్రం ఇప్పటికీ తన పేరు సబా గ్రేవాల్‌ అనే ఉంటుందని పేర్కొన్నారు. ‘నా తండ్రి సిక్కు , నా తల్లి ముస్లిం కానీ వారెప్పుడూ మతపరమైన విషయాలను నాపై రుద్దే ప్రయత్నం చేయలేదు’ అని వెల్లడించారు. సబా ఆజాద్‌ చివరిసారిగా ‘రాకెట్‌ బాయ్స్‌’ వెబ్‌ సిరీస్‌లో కనిపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv