• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Nora Fatehi: నోరా ఫతేహీ అందాల తెగింపు.. క్యాట్ వాక్‌లో సొగసుల విందు

  బాలీవుడ్ హాట్ బాంబ్ నోరా ఫతేహీ మరోసారి అందాలను అప్పనంగా ప్రదర్శించింది.

  తాజగా జరిగిన బాంబే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై హోయలు ఒలికించింది. బోల్డ్ బ్లాక్ అవుట్‌ ఫిట్‌లో ఎద అందాలను ఎకరువు పెట్టింది.

  బ్యాక్, ఫ్రంట్ అందాల వడ్డింపుతో కుర్రకారును షేక్ చేసింది. ఈ హాట్ అవుట్‌ ఫిట్‌పై నెటిజన్లు తమ కామెంట్లకు పని చెప్పారు. హాట్ ఫైర్ ఎమోజీలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సూపర్ ఎలిగంట్ బ్యూటీ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

  ఇందుకే నోరాను కుర్రాళ్ల హృదయ దేవత అంటారు అని మరొక నెటిజన్ రెచ్చిపోయాడు.

  ఇక నోరా ఫతేహీ విషయానికొస్తే… బాలీవుడ్‌లో రోర్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అందమైన అందాలను తెరకెక్కించడంలో ముందుండే తెలుగు డైరెక్టర్లు ఈ అమ్మడి టాలెంట్‌ను ముందుగానే పసిగట్టారు.

  తెలుగులో టెంపర్, బాహుబలి బిగినింగ్, కిక్2 వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్‌లు చేసి అలరించింది.

  అలాగే బాలీవుడ్‌లో dilbar, ‘Kamariya’, ‘O Saki Saki’, ‘Garmi’ వంటి బ్లాక్ బాస్టర్ పాటల్లో నర్తించి గుర్తింపు తెచ్చుకుంది.

  బాలీవుడ్‌లో అందాల ఆరబోతలో మిగతా హీరోయిన్ల కంటే పదాకులు ఎక్కువే చదివిన నోరా ఫతేహీ గడుసందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు.

  ఎప్పుడు సోషల్ మీడియా అకౌంట్లలో హాట్ ఫోటో షూట్‌ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ వారి ఫాలోయింగ్‌ను పెంచుకుంటూనే ఉంటుంది.

  ప్రస్తుతం ఈ అందాల యవ్వనం… అక్షయ్ కుమార్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమళ్లు సినిమాలో ఓ కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv