• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

    ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘సలార్’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం విడుదలను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ దీపావళి కానుకగా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ దీపావళికి టపాసుల బ్లాస్ట్ తో పాటుగా సలార్ బ్లాస్ట్ తో కూడా ఆరోజు మరో రీసౌండ్ తో మోత మోగనుంది అని చెప్పాలి.

    ప్రభాస్‌ బర్త్‌డేకు ఫ్యాన్స్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌

    HYD: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద కటౌట్‌గా అది రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలో 230 అడుగుల ఎత్తైన ప్రభాస్‌ కటౌట్‌ను ఫ్యాన్స్‌ పెట్టారు. ‘సలార్’లోని స్టిల్‌తో ఉన్న ఈ కటౌట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌ ఈ కటౌట్‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. కాగా, సలార్‌ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. Ni puttina Roju Maku Pandaga la Undhi … Read more

    ‘ఆదిపురుష్’కు ఊరట.. కేసులు కొట్టేసిన సుప్రీం

    హీరో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా ఉందని కొందరు కోర్టుమెట్లు కూడా ఎక్కారు. తాజాగా వాటిన్నిటిని కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ ఇచ్చాక.. ఇక ఏ విషయంలో విచారణ అవసరం లేదని సుప్రీం పేర్కొంది. దీనిపై కోర్టు వాదనలు వ్యర్థమేనని చెప్పింది. అయితే ఆదిపురుష్ చిత్రాన్ని ఓంరౌత్ దర్శకత్వం వహించారు. చిత్రంలోని పాత్రల వేషధారణ, కొన్ని సన్నివేశాల్లో వాడిన బాషపై విమర్శలు వచ్చాయి.

    అమెరికాలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి

    అమెరికాలోని శాన్ డియాగో ‘కామిక్ కాన్’ ఈవెంట్‌లో జులై 20న(జులై 21న ఇండియాలో) ప్రాజెక్ట్K టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా సెయింట్ లూయిస్ మిస్సోరిలో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేక ఫీట్ చేశారు. అమెరికా వీధుల్లో కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం, ప్రాజెక్ట్ లోగో ఆకారంలో వచ్చే విధంగా వాహనాలను నిలిపి ఉంచారు. ‘లవ్ యూ ప్రభాస్’ అంటూ డార్లింగ్‌పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. A BIG shoutout to the amazing Rebel Star #Prabhas fans from … Read more

    సలార్ టీజర్‌కి రికార్డ్ వ్యూస్

    ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ టీజర్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. తక్కువ సమయంలోనే రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఏకంగా 100మిలియన్ల(10 కోట్లు) వ్యూస్‌ని దక్కించుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అభిమానుల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చిత్రబృందం ఫిదా అయింది. ఈ చిత్రం ట్రైలర్ ఆగస్టులో విడుదల చేయనున్నట్లు టాక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

    ప్రభాస్ సినిమా కోసం 5,500 కి,మీ ప్రయాణం

    హీరో ప్రభాస్ సినిమా చూసేందుకు ఓ లేడీ అభిమాని 5 వేలకు పైగా కిలో మీటర్లు ప్రయాణించి సినిమా చూసింది. ఆమె ఆదిపురుష్ కోసం టోక్యో నుంచి సింగపూర్‌కు వెళ్లింది. ఈ రెండు నగరాల మధ్య దూరం దాదాపు సరిగ్గా 5.500కి.మీ దూరం ఉంవచ్చు మూవీ కోసం సింగపూర్ వెళ్లిన ఆమె వీడియోలో మాట్లాడుతూ ‘నా పేరు నొడికో. నేను ప్రభాస్ అభిమానిని. ప్రభాస్ అంటే ఇష్టం, ఆయన కోసమే చాలా దూరం ప్రయాణించి సినిమా చూస్తున్నాను’ అని మహిళా అభిమాని మాట్లాడిన వీడియో … Read more