• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రభాస్‌ బర్త్‌డేకు ఫ్యాన్స్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌

  HYD: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద కటౌట్‌గా అది రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలో 230 అడుగుల ఎత్తైన ప్రభాస్‌ కటౌట్‌ను ఫ్యాన్స్‌ పెట్టారు. ‘సలార్’లోని స్టిల్‌తో ఉన్న ఈ కటౌట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌ ఈ కటౌట్‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. కాగా, సలార్‌ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv