అఫ్గాన్‌కు సెమీస్ ఆశలు సజీవం.. ఎలాగంటే?
ఈ వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ మూడు విజయాలు సాధించింది. అఫ్గాన్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకను ఓడించింది. ఒకప్పుడు ఛాంపియన్‌గా నిలిచిన జట్టపై ఆఫ్గాన్ సంచలన విజయాలను నమోదు చేసింది. నిన్న లంకపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అఫ్గాన్ ఐదో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో అఫ్గాన్ ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు భారీ తేడాతో విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచినా అఫ్గాన్ సెమీస్‌కు చేరే అవకాశం ఉంది.