• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 300 మందిని బలిగొన్న భూకంపం

  అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటివరకూ 300 మందికి పైగా చనిపోయారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. 500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూకంపం తాకిడికి జెందా జాన్‌ జిల్లాలోని నాలుగు గ్రామాల్లో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమైనట్లు అఫ్గాన్‌ జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. అఫ్గాన్‌–ఇరాన్‌ సరిహద్దులకు సమీపంలోని హీరట్‌ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే(USGS) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv