• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాపై కేసును కొట్టివేయండి: డింపుల్ హయాతి

    తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఒత్తిడితో తనపై తప్పుడు కేసు పెట్టారని పిటీషన్‌లో పేర్కొన్నారు. కాగా డింపుల్ వాదనలు విన్న న్యాయస్థానం 41A నిబంధనల మేరకే వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. కాగా ఐపీఎస్ ఆఫీసర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి చేశారన్న ఆరోపణతో ఆయన డ్రైవర్ ఫిర్యాదు మేరకు డింపుల్‌పై కేసు నమోదు చేశారు.

    ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ

    ఏపీ హైకోర్టు తరలింపు అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు … Read more

    ఏపీ రాజధానిపై జగన్ సర్కార్ తదుపరి కార్యచరణ ఏంటి..?

    ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని భావించిన జగన్ సర్కార్‌కి హైకోర్టు తాజా తీర్పుతో చుక్కెదురైంది. ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని 2014లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ తదుపరి అధికారంలోని వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ బిల్లును రద్దు చేస్తూ.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కానీ అమరావతి ఏర్పాటుకు భూమిలిచ్చిన రైతులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.       ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి … Read more