• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week Releases: ఈ వారం(June 16) థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..!

    బాక్సాఫీస్ వద్ద మొన్నటి వరకు చిన్న సినిమాలు సందడి చేశాయి. ఇక ఈ వారం పోటీలో ఒకే ఒక సినిమా ఉంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ శుక్రవారం(జూన్ 16) విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదంతో థియేటర్లు దద్దరిల్లేందుకు ముస్తాబవుతున్నాయి. దీంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఓటీటీలో అలరించనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఆదిపురుష్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తుంటే రామాయణంలోని సీతాపహరణం నుంచి రావణ … Read more

    హాలీవుడ్ మూవీలో సమంత

    స్టార్ హీరోయిన్ సమంత ఓ హాలీవుడ్ మూవీలో కథానాయికగా నటించనుంది. ‘చెన్నై స్టోరీ’ అనే హాలీవుడ్ సినిమాలో సామ్ నటిచబోతుంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు వివేక్ కల్రా హీరోగా నటిస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా సమంత ప్రస్తుతం తెలుగులో ‘ఖుషీ’ మూవీలో నటిస్తోంది. హిందీలో ‘సిటాడెల్’ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

    జక్కన్నకు హాలీవుడ్ పురస్కారం

    దర్శక ధీరుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. తాజాగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్ అవార్డ్స్‌లో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాకుగానూ [[బెస్ట్ డైరెక్టర్‌](url)గా రాజమౌళి హాలీవుడ్ పురస్కారం దక్కించుకున్నాడు. పలువురు హాలీవుడ్ డైరెక్టర్స్‌తో పోటీపడి మరీ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం.న్యూయార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమా నికి రాజమౌళి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌ ళి మాట్లాడుతూ.. తన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొ న్నారు. India's Pride @ssrajamouli Garu Received Best Director Award at @nyfcc ❤️‍?❤️‍?. … Read more

    RRR ఓ గే స్టోరీ అంటున్న RGV, హాలీవుడ్ ప్రేక్షకులు

    RRR సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అటువంటి RRR సినిమా గురించి కొంత మంది హలీవుడ్ ప్రేక్షకులు ఇదో గే స్టోరీ అంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. నా అంచనాలు నిజమయ్యాయని తాను కూడా మొదట RRR సినిమాను చూసి గే స్టోరీనే అనుకున్నానని తెలిపారు. ఈ సినిమా మీద కొంత మంది హాలీవుడ్ ఫ్యాన్స్ చేసిన కామెంట్లను వివరిస్తూ రాసిన కథనాన్ని ఆయన ట్వీట్ కు జోడించారు. … Read more