• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జక్కన్నకు హాలీవుడ్ పురస్కారం

    దర్శక ధీరుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. తాజాగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్ అవార్డ్స్‌లో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాకుగానూ [[బెస్ట్ డైరెక్టర్‌](url)గా రాజమౌళి హాలీవుడ్ పురస్కారం దక్కించుకున్నాడు. పలువురు హాలీవుడ్ డైరెక్టర్స్‌తో పోటీపడి మరీ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం.న్యూయార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమా నికి రాజమౌళి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌ ళి మాట్లాడుతూ.. తన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొ న్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv