• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మా మద్దతు: సోనియా గాంధీ

    లోక్‌ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. ‘వంటిల్లు నుంచి ప్రపంచవేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడూ ఆలోచించరు. స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది. స్త్రీల త్యాగాలు ఎనలేనివి. స్త్రీలు ఏనాడు వారి స్వార్థం గురించి ఆలోచించరు గతంలో బిల్లును అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మేం మద్దతు ఇస్తాం. ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం. రాజ్యసభలో తొలుత ఈ బిల్లును ప్రవేశపెట్టింది మేమే’ అని చెప్పుకొచ్చారు. … Read more

    LIVE: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ

    మూడో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో నారీ శక్తి వందన్ బిల్లుపై సభ్యులు చర్చజరుపుతున్నారు. బిల్లుపై చర్చకు 6 గంటల సమయం కేటాయించారు. బిల్లుపై చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి

    ‘సైలెంట్‌గా ఉండకపోతే మీ ఇంటికి ‘ఈడీ’ వస్తుంది’

    లోక్‌సభలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ సైలెంట్‌గా ఉండక పోతే తమ ఇంటికి ఈడీ వస్తుందని హెచ్చరించారు. అనంతరం బిల్లుపై మాట్లాడుతూ కేజ్రీవాల్ పావు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఈడీని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పకనే చెప్పారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. This insinuating threat given by @M_Lekhi in the heat of the … Read more

    LIVE: రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్

    లోక్‌సభ సభ్యత్వం రద్దు అనంతరం రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్నారు. కేంద్రాన్ని నిలదీసినందుకే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రమంత్రులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. భారతదేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడామని, ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.