• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘దసరా’కు యమా డిమాండ్!

  న్యాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ‘దసరా’ మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ చూస్తే నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను చదలవాడ రూ.24 కోట్లకు కొనుక్కోగా.. దానికి అదనంగా రూ.4 కోట్లు ఇచ్చి రూ.28 కోట్లతో దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజుకు 5 నుంచి 10 కోట్ల ఆఫర్‌తో లాభాలు వస్తాయని ఫిలింనగర్ సమాచారం. నైజాం, వైజాగ్ మనహా మిగతా … Read more

  రక్షా బంధన్ స్పెషల్: టాలీవుడ్ హీరోలు, వారి సోదరీమణులు

  అన్నాదమ్ములు, అక్కాచెళ్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు వయసుతో సంబంధం లేకుండా తమ సోదరులకు చేతికి సోదరీమణులు రాఖీ కడతారు. సోదరులకు కట్టిన రాఖీ వారికి రక్షగా నిలుస్తుందని తోబుట్టువులు భావిస్తారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోల సోదరీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరీమణులు ఐదుగురు తోబుట్టువుల్లో చిరంజీవి పెద్దవాడు. పవన్ కళ్యాణ్ నాల్గవవాడు. విజయ దుర్గ, మాధవి రావు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సోదరీమణులు. గతంలో పలు ఇంటర్వ్యూలలో … Read more

  Ante Sundaraniki Movie Review

  నాని, న‌జ్రియా జంట‌గా న‌టించిన ‘అంటే సుందరానికి’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఇప్ప‌టికే విడుద‌లైన‌ టీజ‌ర్, ట్రైల‌ర్‌, పాట‌ల‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. నాని మ‌రోసారి  కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించ‌డం, న‌జ్రియా మొద‌టి తెలుగు సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల సినిమాపై ఆస‌క్తి పెరిగింది. మ‌రి మూవీ ఎలా ఉంది అస‌లు స్టోరీ ఏంటి తెలుసుకుందాం  క‌థేంటంటే.. సుంద‌ర్(నాని), లీలా(న‌జ్రియా) చిన్న‌నాటి స్నేహితులు. అయితే సుంద‌ర్ హిందూ, లీలా థామ‌స్ క్రిస్టియ‌న్. ఇద్ద‌రి కుటుంబంలో వారి ఆచారాల‌ను చాలా క‌ఠినంగా పాటిస్తుంటారు. చిన్న‌ప్ప‌టి నుంచి … Read more

  నాని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  సినిమాలపై ఆసక్తితో క్లాప్ డైరెక్టర్‌గా ప్రారంభమైన ప్రస్థానం నేచురల్ స్టార్ వరకు సాగింది. సినీ నేపథ్య కుటుంబం లేనప్పటికీ స్వతహాగా తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు నేచురల్ స్టార్ నాని. పాత్ర ఏదైనా మన పక్కింటి కుర్రాడిలా నటించేస్తాడు. భారీ కటౌట్ లేకున్నా తనకున్న యాక్టింగ్ స్కిల్స్‌తో అదరగొట్టేస్తాడు. అందుకే ఈ యంగ్ హీరోని అభిమానులు అమితంగా ఆరాధిస్తారు. మరి ఇంతలా సినీ ప్రేమికుల మదిని దోచుకున్న ఈ హీరో గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. నాని ఎవరు..? హీరో, నిర్మాత, టీవీ ప్రజెంటర్ … Read more

  ‘అంటే సుంద‌రానికి’ హీరోయిన్‌ న‌జ్రియా ఫ‌హాద్ గురించి ఆసక్తికర విషయాలు

  తెలుగులో నేరుగా ఒక్కసినిమా చేయకపోయినా కేవలం డబ్బింగ్ సినిమాలతోనే ఇక్క‌డ కూడా అభిమానులను సంపాదించుకున్న నటి నజ్రియా. ‘రాజా రాణి’ సినిమాలో తన అభినయంతో తెలుగు సినీ ప్రియుల హృదయంలో చోటు సంపాదించుకుంది. త‌న లుక్స్‌, ఎక్స్‌ప్రెష‌న్స్‌తో కుర్రాళ్ల హృద‌యాల‌ను దోచుకుంది. కానీ కెరీర్ మంచి స్పీడ్‌లో ఉండ‌గానే పెళ్లి చేసుకుని సినిమాలకు కొంత‌కాలం దూరమైంది. మళ్లీ చాలా రోజులకు నేరుగా తెలుగు సినిమాతో తన అభిమానులను పలకరించబోతోంది.  న‌జ్రియాకు ఇన్‌స్టాలో 5.7మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆమె తెలుగులో చాలా పాపులర్ కాబోతుంద‌ని..బిజీగా మార‌బోతుంద‌ని … Read more

  Know all About the Natural star, Nani

  In the Telugu film industry, Nani is a boy-next-door figure of Telugu cinema. He has established himself as the most popular actor despite having no film background. He worked as an assistant director at the start of his film career. After some period, he was noticed by filmmaker Bala, who eventually cast him as the lead in his film Ashta … Read more

  ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ రివ్యూ

  నాచురల్ స్టార్ నాని హీరోగా.. సాయి పల్లవి, కృతి‌శెట్టి, మాడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగ రాయ్. సామాజిక ఇతివృత్తాన్ని కథాంశంగా చేసుకొని టాక్సీవాలా ఫేం డైరెక్టర్ రాహుల్ సంకృతియన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. దేవదాసి వ్యవస్థపై పోరాడిన సింగరాయ్, సినిమాలు తీసి విజయం సాధించాలనుకున్న వాసుదేవ్ పాత్రల్లో నాని ద్విపాత్రాభినయం చేశాడు. అసలు సినిమా కథేంటి..? సాయిపల్లవి, కృతిశెట్టి పాత్రలు ఏంటి..? మూవీ రేటింగ్ తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ రివ్యూ చదివేయండి. కథేంటి..? ఏదేని ఒక మంచి హిట్ … Read more