• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘దసరా’కు యమా డిమాండ్!

  న్యాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ‘దసరా’ మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ చూస్తే నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను చదలవాడ రూ.24 కోట్లకు కొనుక్కోగా.. దానికి అదనంగా రూ.4 కోట్లు ఇచ్చి రూ.28 కోట్లతో దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజుకు 5 నుంచి 10 కోట్ల ఆఫర్‌తో లాభాలు వస్తాయని ఫిలింనగర్ సమాచారం. నైజాం, వైజాగ్ మనహా మిగతా ప్రాంతాలను అమ్మేస్తారని టాక్.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv