• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ramcharan Ukraine Bodyguard Says thanks to Ramcharan for Helping

    హీరో రామ్ చరణ్ ఉక్రెయిన్‌లోని తన సెక్యూరిటీ గార్డుకు చేసిన స‌హాయానికి అభిమానుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు.  RRR నాటు నాటు పాట‌తో పాటు కొన్ని స‌న్నివేశాల‌ను ఉక్రెయిన్‌లో చిత్రీక‌రించిన‌ట్లు ఇటీవ‌ల రాజ‌మౌళి ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆ షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో అప్పుడు రామ్ చరణ్ సెక్యూరిటీ చూసుకునే టీమ్‌లో రస్టీ అనే ఉక్రెయిన్ బాడీగార్డ్  కూడా ఉన్నాడు. అయితే ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో రామ్‌చ‌ర‌ణ్ ర‌స్టీకి ఫోన్ చేసి అక్క‌డ ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. త‌న బాడీగార్డుకు ఆర్థిక … Read more

    Ram Charan and Rajamouli Family Watching RRR

    నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. ఎక్క‌డ చూసినా ఆర్ఆర్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఉద‌యం హైద‌రాబాద్ భ్ర‌మ‌రాంభ థియేట‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి మూవీ చూశారు. చ‌ర‌ణ్‌, ఉపాస‌నతో పాటు ఫ్రెండ్స్‌తో క‌లిసి సినిమా చూశాడు..రాజ‌మౌళి ఫ్యామిలీ, కీర‌వాణి ఫ్యామిలీ అంద‌రూ చిత్రాన్ని వీక్షించారు.  ఈ సంద‌ర్భంగా థియేట‌ర్ వ‌ద్ద ఫ్యాన్స్‌ను నియంత్రించ‌డం సెక్యూరిటీ వ‌ల్ల కాలేదు. ఒక్కసారిగా అంద‌రూ దూసుకొచ్చారు. ఏ థియేట‌ర్ వ‌ద్ద చూసినా చ‌ర‌ణ్‌, తార‌క్ అభిమానుల కోలాహ‌లం క‌నిపిస్తుంది. భారీ క‌టౌట్ల‌తో పాలాభిషేకాలు చేస్తున్నారు. థియేట‌ర్ల‌లో … Read more

    Upasana Reaction After Watching RRR

    రామ్ చ‌ర‌ణ్ త‌న భార్య ఉపాస‌న‌, స్నేహితుల‌తో పాటు క‌లిసి RRR బెనిఫిట్ షో థియేటర్‌లో వీక్షించారు. సినిమా చూస్తున్న స‌మ‌యంలో ఆమె చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించిందది. రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ, నాటు నాటు పాట‌ స‌మ‌యంలో అరుపులు కేక‌ల‌తో పేప‌ర్లు విసురుతూ ర‌చ్చ చేసింది. సినిమా చూడ‌టం పూర్త‌యిన త‌ర్వాత ఎలా ఉంద‌ని మీడియా వాళ్లు అడిగిన‌ప్పుడు చాలా బాగుంద‌ని చెప్పింది. ఏం న‌చ్చింద‌ని అడిగితే RRR  ఫ్యామిలీ మొత్తం బాగుంద‌ని తెలిపింది.  RRR గ‌త నాలుగేళ్లుగా సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా … Read more

    Ramcharan Top 5 Movies

    చిరంజీవి వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చ‌ర‌ణ్ మొద‌టిసినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ న‌టించిన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్ రాబోతున్న నేప‌థ్యంలో.. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిన సినిమాలేంటో తెలుసుకుందాం. 1.మగధీర (2009) రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన సినిమా మ‌గ‌ధీర‌.  అప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న‌ అన్ని రికార్డులను తిరగరాసిన సినిమా ఇది. పూర్వజన్మ కథాంశంతో తెరక్కెకించారు.రాంచరణ్‌ 2వ సినిమా అయినప్పటికి చాలా అద్బుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమా తెలుగు సినిమా స్ధాయిని పెంచింది.  2.నాయక్‌(2013) రామ్ చరణ్ హీరోగా … Read more