• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రకృతి ఒడిలో పరవశం

    ఉన్నత చదువులు, సంసన్న జీవితం అనుభవించినప్పటికీ.. జీవిత పరమార్ధం ఇది కాదని కొందరు భావించారు. ఈ అన్వేషణలో భాగంగా అలాంటి వారందరూ కలసి ఏపీలోని శ్రీకాకుళం జిల్లా హిర మండల పరిధిలో కూర్మ గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామంలో 56 మంది నివసిస్తున్నారు. ఇక్కడ తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడుతారు. ఈ గ్రామంలో విద్యుత్ ఉండదు. ప్రకృతి నుంచే కూడు, గుడ్డ, గూడు పొందుతున్నారు. వీరు ఆథ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.

    చిత్తూరులో బావిలో పడ్డ ఏనుగు

    [VIDEO](url): APలోని చిత్తూరు జిల్లా గుండ్లపల్లి గ్రామంలో బావిలో పడిన ఏనుగుని అధికారులు రక్షించారు. సోమవారం రాత్రి ఇటుగా వచ్చిన ఏనుగు నీటిబావిలో పడిపోయింది. నేడు ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానిక జేసీబీ సిబ్బంది సాయంతో బావి గోడను ఒకవైపు తొలగించారు. ఏనుగుకు ఎక్కేందుకు అనువుగా ఉండటానికి మట్టిని తొలగించారు. చాలా సేపటి తర్వాత ఏనుగు అందులో నుంచి పైకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. #WATCH | An elephant that fell into … Read more

    విజయనగరంలో అగ్నిప్రమాదం

    AP: విజయనగరంలోని విశాల్ మార్ట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేపు దీపావళి నేపథ్యంలో ఈరోజు ఉదయం కాస్త త్వరగానే మార్ట్‌ని తెరిచారు. లోనికి వచ్చాక స్విచ్‌లు వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత మొదటి ఫ్లోర్‌లో మొదలైన మంటలు మూడో అంతస్థుకు వ్యాప్తించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.3కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు విశాల్ మార్ట్ యాజమాన్యం వెల్లడించింది. విజయనగరం: ఆర్ అండ్ బీ సమీపంలోని విశాల్ మార్ట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. … Read more