• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైవేపై విరిగిపడ్డ కొండచరియలు

    ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ జిల్లాలోని ఓ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో 109 జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కొండ చరియలు ఒక్కసారిగా నేల కూలడంతో తర్సాలీ గ్రామ సమీపంలోకి శిథిలాలు వచ్చి పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. వీడియో చూడటానికి Watch On ట్విటర్ గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | #Uttarakhand: NH-109 in the Rudraprayag district blocked yesterday after a … Read more

    హిమాలయాల్లో అంతుచిక్కని అస్థిపంజరాల సరస్సు.. గుట్టలు గుట్టలుగా ఎముకల దిబ్బలు

    భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి దేవభూమి అని పేరు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలైన చార్‌ధమ్‌తో(chardham yatra)పాటు ఎన్నో వింతలు, మహిమలకు అక్కడ ఉన్న హిమాలయసానువులు ఆలవాలం.  పర్యత శ్రేణుల మధ్యలో ఉన్న రూప్‌కుండ్(Roopkund) సరస్సు అంతు చిక్కని రహస్యాలకు నిలయంగా ఉంది. ఆ సరస్సులో వందలాది మానవ ఆస్థిపంజరాలు ఉండటం మిస్టరీగా ఉంది. ఈ ఆస్థిపంజరాలు దాదాపు వెయ్యి ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మరణాలు సైతం ఒకేసారి కాకుండా వివిధ కాలల మధ్య జరిగినట్లు చెబుతున్నారు. అసలు  సముద్ర మట్టానికి 5 … Read more

    వ‌ర‌ద‌ల్లో కొట్టుకొపోయిన కారు.. 9 మంది మృతి

    ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాల‌తో న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ఈరోజు ఉదయం కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా రామ్‌న‌గ‌ర్‌లోని ధేలా నది వ‌ద్ద ఒక కారు కొట్టుకొపోవ‌డంతో 9 మంది మ‌ర‌ణించారు. ఒక‌ బాలిక‌ను సుర‌క్షితంగా ర‌క్షించారు. మ‌రో 5 మంది వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయార‌ని అధికారులు దృవీక‌రించారు. మృతులంద‌రూ పంజాబ్‌కు చెందిన‌వార‌ని వెల్ల‌డించారు.