• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కోహ్లీ పోలికలతో వ్యక్తి.. వైరల్ వీడియో

  చండీఘర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కార్తీక్ శర్మ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్, వీడియో వైరల్‌ అవుతున్నాయి. అతడు ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పోలికలతో ఉండటమే దీనికి కారణం. ఈ ఫొటోలు చూస్తే కోహ్లీ, కార్తీక్ మధ్య వ్యత్యాసం తెలియడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ, కార్తీక్ ట్విన్ బ్రదర్స్‌లా ఉన్నారని మరికొందరు అంటున్నారు. కోహ్లీ అభిమాని అయిన తాను జీవితంలో ఒక్కసారి అయినా ఆయనను కలుసుకోవాలని ఉందని కార్తీక్ చెబుతున్నాడు. https://www.instagram.com/reel/Cug-n5rMuZE/?utm_source=ig_embed&ig_rid=c406d3c2-f820-4efa-b895-77c9a294b5c2

  గన్‌తో బెదిరించి.. కారు ఎత్తుకెళ్లి..!

  గన్‌తో యజమానిని బెదిరించి ఎస్‌యూవీ కారును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన దిల్లీలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారుని నిలిపేందుకు యజమాని వచ్చాడు. అప్పటికే బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు అక్కడ వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి జేబులోంచి తుపాకీని తీశాడు. పైగా మరో ఇద్దరు దుండగులు వచ్చి వ్యక్తిని చుట్టుముట్టారు. దీంతో సదరు యజమాని భయపడి కారును అప్పగించేశాడు. ఇదే అదనుగా ఆ ముగ్గురు వ్యక్తులు కారులో పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. दिल्ली … Read more

  యూట్యూబ్‌లో వ్యూస్ కోసం వెరైటీ దీపావళి

  యూట్యూబ్‌లో వ్యూస్ కోసం అమిత్ శర్మ అనే యూట్యూబర్ దీపావళిని క్రేజీగా జరుపుకున్నాడు. తన స్విప్ట్ కారుకు టపాసులు చుట్టాడు. కారులోపల బయట కెమెరాలు పెట్టాడు. హ్యాపీ దీపావళి అంటూ టపాసులకు నిప్పుపెట్టాడు. ప్రస్తుతం [ఈ వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే యూట్యూబ్‌లో మాత్రం వీడియో అందుబాటులో లేదు. అమిత్ శర్మ Crazy XYZ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు.దీనికి 2కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ‘छोटी दीपावली’ की बड़ी शुभकामनाएँ pic.twitter.com/kctoxgPTkU — Shubhankar Mishra (@shubhankrmishra) … Read more

  వ్యక్తి సహనానికి పరీక్ష పెట్టిన పెంగ్విన్

  జంతువులను, పక్షులను నియంత్రించడం చాలా కష్టం. ఓ పెంగ్విన్ బరువుని కొలిచేందుకు అక్కడున్న సంరక్షకుడు నానా తంటాలు పడ్డాడు. ఒక చోట కుదురుగా నిలబడకుండా ఆ వ్యక్తిని పెంగ్విన్ సహనానికి పరీక్ష పెట్టింది. కాసేపటి తర్వాత పెంగ్విన్ కాస్త ఓపికగా త్రాసు మీద నిలబడింది. పెంగ్విన్ 14.1కేజీల బరువున్నట్లు తెలిసింది. కాగా, ఈ వీడియో నెట్టింట 24మిలియన్లకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. వీడియో చూడటానికి Watch On బటన్‌పై క్లిక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. A struggle to weigh … Read more

  బల్బు చోరీ.. కానిస్టేబుల్ సస్పెండ్

  బల్బును చోరీ చేసి సస్పెండ్ అయ్యాడో పోలీస్ కానిస్టేబుల్. యూపీ ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో రాత్రిపూట గస్తీల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేశ్ శర్మ.. ఎవరూ లేనిది చూసి ఓ దుకాణం ముందున్న బల్బును గుట్టుగా తస్కరించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి రావడంతో అధికారిని పోలీసులు సస్పెండ్ చేశారు. తను ఉన్న చోట చీకటిగా ఉండటంతోనే ఇలా చేసినట్లు కానిస్టేబుల్ తెలపడం గమనార్హం. కాగా, ఇటీవల ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి జేబులో నుంచి కానిస్టేబుల్ ఫోన్‌ని చోరీ చేసిన సంగతి వైరల్ అయ్యింది. प्रयागराज … Read more

  ఔటయ్యాక బ్యాటుతో బెదిరించిన క్రికెటర్

  పాక్ ఆఫ్గాన్ మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. పాక్ బ్యాటర్ అసిఫ్ అలీని ఔట్ చేసిన ఆవేశంలో బౌలర్ ఫరీద్ ఏదో అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన అసిఫ్.. వెనక్కి తిరిగాడు. కొట్టేస్తా అన్నట్లుగా బ్యాట్ తో బెదిరించాడు. మధ్యలో సహచర ప్లేయర్లు, అంపైర్ కలగజేసుకుని వారిని సముదాయించారు. అక్కడితో గొడవ సద్దుమణిగింది. ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఇదే మైదానంలో ఫ్యాన్స్ కొట్టుకున్న విషయం తెలిసిందే. https://youtube.com/watch?v=br_pgX7FzF4

  Amazing creation of youtuber, one Wheeled Self Balancing Bike

  There are many bright and skillful creators in today’s globe. This robotic era is marked by advanced technologies and cutting-edge innovations. Every day, an innovator comes up with a new product or an idea. A young Youtuber is wowing the public with his inventive ideas and executions. This YouTuber creates one-of-a-kind motorcycles with unique features. Recently he and his crew … Read more