• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీ పోలికలతో వ్యక్తి.. వైరల్ వీడియో

    చండీఘర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కార్తీక్ శర్మ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్, వీడియో వైరల్‌ అవుతున్నాయి. అతడు ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పోలికలతో ఉండటమే దీనికి కారణం. ఈ ఫొటోలు చూస్తే కోహ్లీ, కార్తీక్ మధ్య వ్యత్యాసం తెలియడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ, కార్తీక్ ట్విన్ బ్రదర్స్‌లా ఉన్నారని మరికొందరు అంటున్నారు. కోహ్లీ అభిమాని అయిన తాను జీవితంలో ఒక్కసారి అయినా ఆయనను కలుసుకోవాలని ఉందని కార్తీక్ చెబుతున్నాడు.

    https://www.instagram.com/reel/Cug-n5rMuZE/?utm_source=ig_embed&ig_rid=c406d3c2-f820-4efa-b895-77c9a294b5c2
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv