• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూట్యూబ్‌లో వ్యూస్ కోసం వెరైటీ దీపావళి

    యూట్యూబ్‌లో వ్యూస్ కోసం అమిత్ శర్మ అనే యూట్యూబర్ దీపావళిని క్రేజీగా జరుపుకున్నాడు. తన స్విప్ట్ కారుకు టపాసులు చుట్టాడు. కారులోపల బయట కెమెరాలు పెట్టాడు. హ్యాపీ దీపావళి అంటూ టపాసులకు నిప్పుపెట్టాడు. ప్రస్తుతం [ఈ వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే యూట్యూబ్‌లో మాత్రం వీడియో అందుబాటులో లేదు. అమిత్ శర్మ Crazy XYZ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు.దీనికి 2కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv