• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బల్బు చోరీ.. కానిస్టేబుల్ సస్పెండ్

    బల్బును చోరీ చేసి సస్పెండ్ అయ్యాడో పోలీస్ కానిస్టేబుల్. యూపీ ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో రాత్రిపూట గస్తీల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేశ్ శర్మ.. ఎవరూ లేనిది చూసి ఓ దుకాణం ముందున్న బల్బును గుట్టుగా తస్కరించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి రావడంతో అధికారిని పోలీసులు సస్పెండ్ చేశారు. తను ఉన్న చోట చీకటిగా ఉండటంతోనే ఇలా చేసినట్లు కానిస్టేబుల్ తెలపడం గమనార్హం. కాగా, ఇటీవల ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి జేబులో నుంచి కానిస్టేబుల్ ఫోన్‌ని చోరీ చేసిన సంగతి వైరల్ అయ్యింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv