• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జలపాతంలో దూకేసిన బాలిక

    ఓ బాలిక ఇంట్లో తల్లిదండ్రులు మందలించారని జలపాతంలో దూకేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని చిత్రకూట్ జలపాతం వద్ద చోటుచేసుకుంది. ఫోన్ ఎక్కువగా వాడుతుందని తల్లిదండ్రులు బాలికను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక దగ్గర్లోని చిత్రకూట్ జలపాతం వద్దకు చేరుకుంది. అక్కడ 90 అడుగుల ఎత్తు నుంచి అమాంతం జలపాతంలో దూకేసింది. అదృష్టవశాత్తూ ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. girl jumps from a height of 90 foot into the Chitrakote … Read more

    హేయ్! హైదరాబాదీ!! వానలో విహరిద్దాం పద!(best getaways near hyderabad in rainy season)

    వానలో ఇంట్లో ముసుగు తన్నిపడుకునేవారు కొందరైతే, ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని, జలపాతాల్లో జలకాలాడాలని ఉవ్విళ్లూరే వారు కొందరు. హైదరాబాద్ లో ఉండే యువ ఉద్యోగుల్లో చాలామందికి ఈ ముసురులో దోస్తులతో విహారానికి వెళ్లడమంటే చాలా ఇష్టం. కానీ ఎక్కడి కెళ్లాలో తెలియదు. అలాంటి వారికోసమే ఈ సమాచారం. బొగత జలపాతం ప్రకృతి సృష్టించిన సుందర దృశ్యాల్లో బొగత జలపాతం ఒకటి. తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి గాంచింది. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత గ్రామంలో ఉన్న ఈ జలపాతం…పచ్చని ప్రకృతిలో, కొండ కోనలు వినిపించే … Read more