• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జలపాతంలో దూకేసిన బాలిక

  ఓ బాలిక ఇంట్లో తల్లిదండ్రులు మందలించారని జలపాతంలో దూకేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని చిత్రకూట్ జలపాతం వద్ద చోటుచేసుకుంది. ఫోన్ ఎక్కువగా వాడుతుందని తల్లిదండ్రులు బాలికను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక దగ్గర్లోని చిత్రకూట్ జలపాతం వద్దకు చేరుకుంది. అక్కడ 90 అడుగుల ఎత్తు నుంచి అమాంతం జలపాతంలో దూకేసింది. అదృష్టవశాత్తూ ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv