తమన్న మరోసారి సోషల్ మీడియాలో హీట్ పెంచింది. స్ట్రాప్ లెస్ డ్రెస్‌లో ఎద అందాలను ఎకరువు పెట్టింది. లాక్‌మీ ప్యాషన్ షోలో అందాల ఆరబోతను తారస్థాయికి తీసుకెళ్లింది. నడుము ఒంపుల వయ్యరాలతో ఈ ముద్దుగుమ్మ చేసిన క్యాట్ వాక్‌ను అంతా ఫిదా అవుతున్నారు. కైపెక్కించే చూపులతో మతులు పొగొడుతోంది. Always ahead of the curve… అనే ట్యాగ్‌తో ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎద సొంపుల తమన్నను చూసిన ఫ్యాన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
-
Courtesy Instagram: thamannah
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్