• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అవయవాలను తరలించిన పోలీసులు

  విధి నిర్వహణలోనే కాకుండా.. ప్రజల ప్రాణాలను కాపాడటంలోనూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందుంటారు. తాజాగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి సజీవ అవయవాలను ఆసుపత్రికి తరలించారు. ఓ వ్యక్తికి ఊపిరితిత్తులు అవసరం కాగా, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి నుంచి బేగంపేట్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ఈ పని పూర్తి చేశారు. దీంతో పోలీసుల పనితీరును స్థానికులు కొనియాడుతున్నారు. గ్రేట్ కదూ.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv