• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లెలేత అందాల ఆత్మిక హోయలు

    సౌత్ యాక్టరస్ ఆత్మిక సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మెరున్ కలర్ చీర ధరించి అందంగా కనిపించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆత్మిక తమిళ్‌లో చాలా టీవీ యాడ్స్‌లో నటించింది. కొన్ని షోలకు హోస్ట్‌గా చేసింది. మ్యాజిక్ లాంటి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అందానికి తోడు… చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ఆమె ప్లస్ పాయింట్స్. ప్రస్తుతం ‘కన్నాయి నంబతే’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv