• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WOW: సూపర్ క్యాచ్

    సౌతాఫ్రికా యువ సంచలనం స్టబ్స్ బ్యాటుతోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్ వేసిన ఓ బంతిని మొయిన్ అలీ ఆడాడు. బంతి గాలిలో ఉండడంతో సూపర్ మ్యాన్ డైవ్ వేసి స్టబ్స్ బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch On twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv