• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఓ ప్రేమ’ సాంగ్‌కు 3 మిలియన్ వ్యూస్

    దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న మూవీ ‘సీతారామం’. ఈనెల 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ నుంచి విడుదలైన ‘ఓ ప్రేమ’ సాంగ్‌ 3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ మేరకు చిత్రబృందం ఓ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో రష్మిక మందాన కీలక పాత్రలో నటిస్తుండగా.. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.