హైదరాబాద్లో జన్మించిన తేజస్వీ తొలుత అతిథి పాత్రల్లో నటించింది
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మనం, హార్ట్ అటాక్ లాంటి మూవీల్లో గెస్ట్ రోల్ ప్లే చేసింది
ఐస్ క్రీం అనే మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కేరింత సినిమాతో ఫేమ్ సాధించింది
ఈమె ఎక్కువగా మోడ్రన్ లుక్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది
సినీ కెరీర్లో ఇంకా మంచి ఆఫర్ల కోసం తేజస్వీ ఎదురు చూస్తుంది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్గా ఉంటుంది
కూచిపూడి నృత్యకారిణి అయిన ఈమె సినీ కెరీర్ కంటే ముందు డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా పని చేసింది
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్గా పేరుపొందిన ఈమె తమిళంలో ఒకే ఒక్క సినిమాలో నిటించింది. నట్పదిగారం 79 అనే సినిమా పూజ అనే పాత్ర చేసింది
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి