• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకాశంలో భారీ వెలుగు.. హడలిపోయిన ప్రజలు

    [VIDEO](url): ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ గగనతలంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. నాసాకు చెందిన ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశించడం వల్లే ఈ పరిణామం చోటుచేసుకుందని అధికారులు ప్రకటించారు. అంతకుముందు ఈ వెలుగును చూసిన కీవ్‌ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రష్యా వైమానిక దాడులు చేస్తోందని భయపడ్డారు. దీనికి అనుగుణంగా ఉక్రెయిన్‌ సైన్యం నుంచి వైమానిక దాడి హెచ్చరికలు జారీ అయ్యాయి. వెలుగు దృశ్యాలను పలు ఉక్రెయిన్‌ ఛానెళ్లు ప్రసారం కూడా చేశాయి. అయితే దీనిపై నాసా క్లారిటీ ఇవ్వడంతో కీవ్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv