అదా శర్మ హార్ట్ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత క్షణం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టిన ఈ భామ సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంది. అయితే సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ట్యూటీ లేటెస్ట్ హాట్‌ఫోటోషూట్‌లతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. లేటెస్ట్గా షార్ట్ నిక్కర్‌తో అందాలను ఆరబోస్తూ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
-
Courtesy Instagram: adah sharma -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్