• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అలీ భయ్యా.. ఇదేం షాట్.. వీడియో వైరల్

    క్రికెట్లో బ్యాట్స్‌మెన్ వినూత్నంగా షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తుంటారు. కొందరు విజయవంతమైతే మరికొందరికి ఈ షాట్లు వర్కవుట్ కావు. తాజాగా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఇదే జరిగింది. సౌతాఫ్రికా బౌలర్ శంషి ఓవర్‌లో ఇంగ్లాండ్ లెఫ్ట్ హ్యాండర్ మొయిన్ అలీ రివర్స్ స్వీప్ చేయబోయాడు. ఈ క్రమంలో ఒక చేత్తోనే బంతిని బాదబోయి వదిలేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండటంతో ‘ఇదేం షాట్ భయ్యా’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఇంగ్లాండ్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv