తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటి అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తున్న ఈ భామ.. తాజాగా హాట్ బికినీ షోతో అదరగొట్టింది. ఆరెంజ్ కలర్ బికినీలో తన అందాలను చూపిస్తూ ఆకట్టుకుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫ్రూట్స్ తింటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ పిక్స్‌ను చూసేయ్యండి మరి.
-
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్