సోషల్ మీడియాలో తెలుగు అందాల తెగింపు అనన్య నాగళ్ల మరోసారి కాక పెంచింది. టాప్‌లెస్ చీర ధరించిన అనన్య, సొగసుల విందు చేసింది. చూపుమరల్చలేని విధంగా అందాల జాతర చేసింది
క్లాసిక్ కలర్ బ్లాక్ సారీ ధరించిన ఈ సోషల్ మీడియా హాట్ బాంబ్.. నాభి అందాలు చూపిస్తూ వంటిపై చీరే బరువన్నట్లుగా అందాల రచ్చ చేసింది.
ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల ప్రవేశం తక్కువైన ఈరోజుల్లో తనదైన సొగసుల కవ్వింపుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఖమ్మంలోని సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల, తొలుత హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేందుకు వచ్చి సినిమాపై ఉన్న అభిమానంతో ఇండస్ట్రీలోకి ప్రవేశించింది.
మల్లేషం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో తన అమాయకపు అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మల్లేశం సినిమా తర్వాత హీరోయిన్గా అవకాశాలు రాకున్న పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
వకీల్ సాబ్ తర్వాత నితిన్ నటించిన మ్యాస్ట్రోలో కనిపించి అలరించింది. అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రంలోనూ ఈ గ్లామర్ డాల్ ఆకట్టుకుంది
ప్రస్తుతం సమంత లీడ్ రోల్లో వస్తున్న శాకుంతలం సినిమాలో ప్రియంవద క్యారెక్టర్‌ను ఈ సుందరాంగి పోషిస్తోంది.
ఇన్ని హిట్ సినిమాల్లో నటించినా ఈ తెలుగు తెగువకు రావాల్సిన గుర్తింపు రాలేదనే చెప్పాలి
అందుకే సోషల్ మీద మీద దృష్టి పెట్టిన అనన్య నాగళ్ల. సోషల్ మీడియాలో హాట్ షో ద్వారా ఫ్యాన్ బెస్‌ను పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఎక్కువగా పొట్టి దుస్తుల్లో ఉన్న ఫోటోలు షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.హాట్ క్లీవేజ్ షోకు ప్రిపరెన్స్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!