• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఫోక్ సాంగ్లో అక్సా ఖాన్ డాన్స్ వీడియో

  డాన్సర్ అక్సా ఖాన్ యాక్ట్ చేసిన ఫోక్ సాంగ్ అదరగొడుతుంది. కలర్ ఫుల్ డ్రెస్సులు ధరించి మాస్ స్టెప్పులతో దుమ్ము లేపింది. రింగు జుట్టు రంగులోడా మావల్లో అంటు మొదలైన ఈ పాటను ఇటీవల రిలీజ్ చేశారు. విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే ఈ వీడియో సాంగ్ 10 లక్షల వ్యూస్ దాటేసింది. అంతేకాదు 18 వేల మంది లైక్ కూడా చేశారు. ఈ పాటపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv