• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అర్జున్ రెడ్డి డిలీటెడ్ వీడియో తాజాగా పోస్ట్

    అర్జున్ రెడ్డి మూవీ నుంచి తాజాగా ఆసక్తికరమైన డిలీటెడ్ సీన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. వీడియోలో హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ ప్రీతితో(షాలినీ పాండే) కిస్ సీన్, ప్రెండ్ షిప్ గురించి రాహుల్ రామకృష్ణతో పలు డైలాగ్స్ చెప్పాడు. విజయ్ చెప్పే డైలాగ్ చెప్పిన తీరు, రాహుల్ రామకృష్ణ నవ్వుతున్న సంభాషణ ఆకట్టుకునే విధంగా ఉంది. పూర్తి సంభాషణ తెలియాలంటే వీడియోపై ఓ లుక్కేయండి మరి. ఆగస్టు 25, 2017న విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ 2022 ఆగస్టు నాటికి 5 ఐదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ వంగా ఈ మూవీ వీడియోను పంచుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv